Saturday, June 8, 2024


Date: 2024-06-08
మెదడు కణితులు ప్రారంభ దశలో గుర్తించకపోవడం వల్ల అవగాహన లేకపోవడం ప్రమాదకరంగా మారుతున్నాయి. తలనొప్పి, వికారం, వాంతులు, కాళ్లు, చేతులు బలహీనపడటం వంటి లక్షణాలు మెదడు కణితులకు సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి.
By Dr. C. Anil,
Consultant Neurosurgeon,
KIMS-SAVEERA Hospital, Anantapur.