Tuesday, May 6, 2025

Date: 2025-05-06
🌬️ విశాఖలో పెరుగుతున్న ఆస్థమా కేసులు... మీ శ్వాస ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి!
విశాఖలో గల ఆస్తమా బాధితుల్లో 10 శాతం మందికి తీవ్రమైన ఆస్తమా సమస్యలు ఉన్నట్లు Dr. K. S. Phaneendra Kumar (Consultant Pulmonologist) చెప్పారు. ఆస్తమా ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకు అవగాహన పెంచుకుని, పద్దతిగా మందులు వాడితే ఆస్తమా నియంత్రణలోకి వస్తుందని పేర్కొన్నారు.