Wednesday, April 23, 2025


Date: 2025-04-23
🌟 ప్రతి చిన్నారి ఆరోగ్య భవితకు టీకాలు తప్పనిసరి! 🌟
ప్రతి చిన్నారి ఆరోగ్యానికి టీకాలు చాలా కీలకం. పుట్టిన శిశువు నుండి తప్పనిసరిగా టీకాలు వేయించాలి. దీంతో వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని Dr. Manohar Gandhi C (Consultant Pediatrician) గారు తెలిపారు.