Saturday, April 19, 2025

Date: 2025-04-19
ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా, Dr. Chalapathi Rao Achanta (Chief Consultant, Department of Gastroenterology, Interventional Endoscopy and Liver Transplantation) గారు కాలేయ వ్యాధుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జీవితాన్ని ఆరోగ్యంగా ఆస్వాదించడానికి మీ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోండి!