Wednesday, October 30, 2024


Date: 2024-10-30
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించి, వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ను నివారించవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలు మరియు చికిత్స విధానాలు తెలిపిన కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు.