Friday, July 5, 2024

Date: 2024-07-05
గుండె రక్తనాళాల్లో పూడికలకు అత్యాధునిక టెక్నాలజీ అయిన హై డెఫినీషన్ ఇంట్రా వాస్క్యులర్ అల్ట్రాసౌండ్ సాయంతో స్టెంట్ వేసి 50 ఏళ్ల మహిళ ప్రాణాలను కిమ్స్ సవీరా వైద్యులు కాపాడారు.
By Dr. Moode Sandeep,
Senior Consultant Interventional Cardiologist,
KIMS-Saveera Hospital, Anantapur.